ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేటర్‌పైనే బాలుకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. వెంటిలేటర్, ఎక్మో సాయంతో బాల సుబ్రహ్మణ్యంకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వైద్య నిపుణుల బృందం ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
వెంటిలేటర్‌పై ఎస్పీ బాలుకు చికిత్స... బులెటిన్ విడుదల - sp balu latest health bulletin news
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తాజా హెల్త్ బులెటిన్‌లో చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాలుకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం... తాజా బులెటిన్ విడుదల