తెదేపా అధినేత చంద్రబాబు మరికొద్దిసేపట్లో ఆయన అమరావతి చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన రోడ్డు మార్గాన అమరావతి బయల్దేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం రోడ్డు మార్గం ద్వారా పయనమయ్యారు. విశాఖ పర్యటన వాయిదా పడటంతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.
కాసేపట్లో అమరావతి చేరుకోనున్న చంద్రబాబు - chandrababunaidu come to amaravthi
హైదరాబాద్ నుంచి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గం ద్వారా అమరావతికి బయల్దేరారు. మరికొద్దిసేపట్లో ఆయన అమరావతి చేరుకోనున్నారు.
chandrababunaidu