ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఇచ్చిన గాత్రంతో ఎన్నో ఏళ్లుగా అందరినీ రంజింపజేస్తున్న బాలు.. మరెన్నో సంవత్సరాలు ఇలాగే తన పాటలతో ఆకట్టుకోవాలని కోరారు. ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటివి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాక్షించారు.
'ఇలాగే మరెన్నో ఏళ్లు మీ గాత్రంతో అలరించండి' - ఎస్పీ బాలు జన్మదినం తాజా వార్తలు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉంటూ మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఎస్పీ బాలుకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు