ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబుకు రాఖీ కట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే - రక్షా బంధన్‌

రక్షా బంధన్‌ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకు మాజీ మంత్రి పరిటాల సునీత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. చేయి బెనికిన చంద్రబాబుని పరామర్శించారు.

చంద్రబాబుకు రాఖీ కట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క​

By

Published : Aug 14, 2019, 2:09 PM IST

చంద్రబాబుకు రాఖీ కట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క​

చంద్రబాబునాయుడు చేయి బెనకడం వల్ల హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల సునీత, ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబుని కలిసి పరామర్శించారు. రేపు రాఖీ పర్వదినం కావడం వల్ల ఈ రోజు ఉదయం సునీత, సీతక్కలతోపాటు మరికొందరు మహిళలు చంద్రబాబుకు రక్షాబంధన్‌ కట్టి శుభాకాంక్షలు తెలియచేశారు.

ABOUT THE AUTHOR

...view details