పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. పర్యటనలో భాగంగా మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో నాయకులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా వైకాపా వేధింపులపై నేతలతో చర్చిస్తున్నారు. పాలకొల్లు, ఉండి, భీమవరం, తణుకు, దెందులూరు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్షల అనంతరం చంద్రబాబు విజయవాడ పయనమవ్వనున్నారు.
పశ్చిమగోదావరిలో మూడో రోజూ చంద్రబాబు సమీక్షలు - tdp assembly constuency meetings in west godavari
తెదేపా అధినేత చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.
ప.గో జిల్లాలో 3వ రోజు కొనసాగనున్న చంద్రబాబు సమీక్షలు
TAGGED:
chandrababu latest news