రాజధాని అంశంపై మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి ప్రాజెక్టును చంపేస్తుంటే కన్నీరు వస్తోందన్న చంద్రబాబు... అమరావతి తన కోసం కాదని అందరూ ఏదో రోజు తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఇవాళ్టి తన మీడియా సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు చెప్పారు.
'అమరావతి ప్రాజెక్టును చంపేస్తుంటే కన్నీరు వస్తోంది' - చంద్రబాబు భావోద్వేగం తాజా వార్తలు
అమరావతి గురించి మాట్లాడుతూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి తన కోసం కాదని అందరూ ఏదో రోజు తెలుసుకుంటారని పేర్కొన్నారు.
చంద్రబాబు