ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 22, 2020, 6:13 PM IST

ETV Bharat / city

కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టిన చంద్రబాబు

జనతా కర్ఫ్యూకు మద్దతుగా కుటుంబసభ్యులతో కలిసి తెదేపా అధినేత చంద్రబాబు చప్పట్లు కొట్టారు.

chandrababu clapping with family members over janatha curfew
chandrababu clapping with family members over janatha curfew

దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు తెదేపా అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్​తో పాటు మనవడు దేవాన్ష్ సంఘీభావం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details