మోదీ పర్యటనలో భద్రతా లోపాలపై.. చంద్రబాబు ఆందోళన - pujab
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై.. తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని భద్రత అంశం దేశానికి సంబంధించి ఎంతో ప్రాధాన్యమైందని చెప్పారు. ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు ట్వీట్ చేశారు.
chandra babu on security issues in pm modi punjab tour