ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

3నెలల విద్యుత్​ బిల్లులను రద్దు చేయాలి:చంద్రబాబు

పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. లాక్ డౌన్​ నేపథ్యంలో మూడు నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఆయన కోరారు.

chandarbabu
chandarbabu

By

Published : May 21, 2020, 10:48 AM IST

Updated : May 21, 2020, 11:09 AM IST

చంద్రబాబు ట్వీట్

లాక్ డౌన్ నేపథ్యంలో 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పాత శ్లాబు విధానంలో ఛార్జీలు వసూలు చేయాలని అన్నారు. విద్యత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం మోసం చేయడమేనని దుయ్యబట్టారు. కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెదేపా నేతలు చేపట్టిన నిరసనలకు ప్రజలు మద్దతు తెలిపాలని కోరారు.

Last Updated : May 21, 2020, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details