ఇక గాంధీ ఆసుపత్రిలోనూ ప్లాస్మా థెరపీ - plasma therapy operations in gandhi hospital
తెలంగాణలో గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 21 ఆస్పత్రులకు అవకాశం ఇచ్చిన కేంద్రం.. గాంధీ ఆస్పత్రికి చోటుకల్పించింది.
ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి
TAGGED:
plasma therapy