ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు..! - రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు తాజా వార్తలు

గవర్నర్ నామినేట్​ చేసే ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు.

Candidates for two MLC positions are finalized
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

By

Published : Jul 15, 2020, 6:54 AM IST

గవర్నర్ నామినేట్​ చేసే ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మాసేను రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత , దివంతగ అఫ్జల్​ ఖాన్ సతీమణి మైనా జకియా ఖానం పేర్లు ఖరారు చేశారు.

ABOUT THE AUTHOR

...view details