రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 30వ తేదీన సమావేశం కానుంది. సచివాలయం మొదటి బ్లాక్లో ఈ సమావేశం జరుగనుంది. సీఎం జగన్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశం కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా వివిధ శాఖలకు.. సీఎస్ కార్యాలయం అదేశాలు జారీ చేసింది.
ఈనెల 30న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ! - ap cabinet meeting schedule
ఈనెల 30న సచివాలయం మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గం(Cabinet Meeting) సమావేశం కానుంది. సీఎం జగన్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.
ఈనెల 30న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం