నేటి ఉదయం 11.30 గం.కు గవర్నర్ బిశ్వభూషణ్‌ను రాష్ట్ర భాజపా నేతలు కలవనున్నారు. ప్రభుత్వం వినాయక చవితిపై విధించిన ఆంక్షలను ఎత్తి వేసేలా చూడాలని వినతి పత్రం ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని కోరనున్నారు. వినాయక చవితి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకునేలా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు.
bjp: నేడు గవర్నర్‌ను కలవనున్న భాజపా నేతలు - governor bishwabhushan latest news
నేడు భాజపా నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలువనున్నారు. ప్రభుత్వం వినాయక చవితిపై విధించిన ఆంక్షలను ఎత్తి వేసేలా చూడాలని వినతి పత్రం అందజేయనున్నారు.
bjp