పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధానిగా బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ అసెంబ్లీ చరిత్రలో చారిత్రక రోజు అని.. స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అనంతరం శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.
పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం - undefined
bill
23:06 January 20
పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
Last Updated : Jan 21, 2020, 12:01 AM IST
TAGGED:
bill