ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bhogi Mantalu at Mandadam: మందడంలో 'అమరావతి ఉద్యమ సెగలు'... భోగి మంటల్లో జీవో ప్రతులు - అమరావతి ఉద్యమ సెగలు పేరుతో రైతుల భోగిమంటలు

Amaravati Udyama Segalu: సంక్రాంతి సందర్భంగా అమరావతి ఐకాస నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మందడంలో అమరావతి ఉద్యమ సెగలు పేరుతో రైతులు భోగిమంటలు వేశారు.

Bhogi Mantalu at Mandadam
మందడంలో అమరావతి ఉద్యమ సెగలు భోగి మంటలు

By

Published : Jan 14, 2022, 8:57 AM IST

మందడంలో అమరావతి ఉద్యమ సెగలు భోగి మంటలు

Amaravati Udyama Segalu: సంక్రాంతి సందర్భంగా అమరావతి ఐకాస నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మందడంలో 'అమరావతి ఉద్యమ సెగలు' పేరుతో రైతులు భోగిమంటలు వేశారు. అమరావతికి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు.

29 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. ప్రజాగాయకుడు రమణ ఆధ్వర్యంలో ఉద్యమ గీతాలను ఆలపించారు. ప్రభుత్వం రైతులపై కక్ష కట్టిందంటూ.. రమణ ఆలపించిన గేయాలకు రైతులు నృత్యాలు చేశారు. తెదేపా నేత శ్రవణ్ రైతులతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details