ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో ఈ శుక్రవారం కట్టుదిట్టంగా లాక్​డౌన్.. ఎందుకంటే? - రంజాన్​ నెల చివరి శుక్రవారం

ఈనెల 22న రంజాన్‌ మాసం చివరి శుక్రవారం కావున కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలయ్యేలా తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

authorities-prepare-to-enforce-lockdown-on-last-friday-of-ramadan
తెలంగాణలో లాక్ డౌన్

By

Published : May 20, 2020, 2:01 PM IST

ఈనెల 22న రంజాన్‌ మాసం చివరి శుక్రవారం రోజున లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన బాధ్యతలను నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులకు అప్పగించారు.

అదే రోజున 'జాగ్​నే కా రాత్'‌ కూడా ఉండటం వల్ల ఆంక్షలు తప్పకుండా పాటించాలని పోలీసులు చెబుతున్నారు. బహిరంగ ప్రార్థనలకు ఎలాంటి అనుమతి లేదని.. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇవీ చూడండి:పది పరీక్షల్లో సంస్కరణలు..బిట్ పేపర్ తొలగింపు

ABOUT THE AUTHOR

...view details