ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముగిసిన బడ్జెట్​ సమావేశాలు..15 బిల్లులకు ఆమోదం - ఏపీ అసెంబ్లీ వార్తలు

రెండ్రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు ముగిశాయి. సుమారు 6 గంటల పాటు సాగిన సమావేశాల్లో... 15 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలింది.

assembly-budget-session-completed-in-two-days
assembly-budget-session-completed-in-two-days

By

Published : Jun 17, 2020, 4:38 PM IST

కరోనా కారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో రెండ్రోజుల పాటు నిర్వహించిన శాసనసభ సమావేశాలు ముగిశాయి. రెండ్రోజుల్లో మొత్తం 5 గంటల 58 నిముషాల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 15 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపగా...ఇందులో 13 కొత్త బిల్లులు ఉన్నాయి.

బడ్జెట్ , గవర్నర్ ప్రసంగాలపై ఎలాంటి చర్చా లేకుండానే పద్దుకు శాసనసభ ఆమోదం తెలిపింది. చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు అసెంబ్లీ సంతాపం తెలిపింది.

ఇదీ చదవండి :మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి తిరగబెట్టిన శస్త్రచికిత్స గాయం

ABOUT THE AUTHOR

...view details