370 రద్దుపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు - undefined

370 రద్దుపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు
08:49 September 28
సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్ల విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుభాష్ రెడ్డి, బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్య కాంత్ ఉన్నారు. అక్టోబర్ 1న ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై ధర్మాసనం విచారణ చేయనుంది.
Last Updated : Sep 28, 2019, 2:24 PM IST
TAGGED:
article