ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిసెంబరు 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్: ఏపీపీఎస్సీ - ఏపీపీఎస్పీ ఉద్యోగ సమాాచారం

డిసెంబరు 14వ తేదీ నుంచి 20 వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్పీ ఓ ప్రకటనలో తెలిపింది. https://psc.ap.gov.in వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

appsc
appsc

By

Published : Nov 30, 2020, 8:45 PM IST


డిసెంబర్ 14 నుంచి 20 వరకు గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. రాష్ట్రంలోని 13 జిల్లాలు సహా హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పరీక్షకు అర్హత పొందిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్(https://psc.ap.gov.in) నుంచి ముందుగానే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details