ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీనియర్ ఐఏఎస్ జేఎస్వీ ప్రసాద్​కు పోస్టింగ్ - ఐఏఎస్ అధికారి జెఎస్వీ ప్రసాద్​ వార్తలు

సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్​ను దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

appointment of jsv prasad as special secretary to the ministry of  endoment
appointment of jsv prasad as special secretary to the ministry of endoment

By

Published : Apr 18, 2020, 2:06 PM IST

Updated : Apr 18, 2020, 4:27 PM IST

వెయిటింగ్​లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్​కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన్ను దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. గడచిన 6 నెలలుగా ఆయనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్​లో ఉంచింది. తాజాగా.. నియామక ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇచ్చారు.

Last Updated : Apr 18, 2020, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details