- 'సోషల్ మీడియా అకౌంట్ల డీపీ మార్చుకోండి'.. ప్రజలకు మోదీ పిలుపు
ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్‌గా జాతీయ జెండా ఫొటో పెట్టుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఓ సామూహిక ఉద్యమంగా మారడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఉన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడులు.. 'చనిపోయినా సరే.. ఎవరికీ లొంగను'
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు ఆదివారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండు సార్లు ఈడీ సమన్లు అందుకున్న ఆయన.. విచారణకు హాజరుకాలేదు. పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఈ దాడులపై స్పందించారు సంజయ్ రౌత్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రుచి చూడాల్సిందే.. ఓ పట్టు పట్టాల్సిందే'
మారుతున్న కాలానికి తగ్గట్టుగా భోజనప్రియుల అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం పెరగడంతో, నాణ్యమైన ఆహారం అందించే హోటళ్లకు గిరాకీ పెరిగింది. విజయవాడ నగరంలో ఎన్ని హోటళ్లు పెట్టినా.. భోజనప్రియుల ఆదరణ ఉంటోంది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆహార సంస్థలన్నీ విజయవాడకు తరలివచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాళికట్టు 'శ్రావణ' వేళ.. మెడలో 'కల్యాణ' మాల..!
తెలంగాణలో నేటి నుంచి భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. శ్రావణమాసం రావడంతో ఆగస్టు నెలలో పెద్ద సంఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు. ఈ ముహూర్తాలు దాటితే.. మళ్లీ నాలుగు నెలల వరకు మంచి ఘడియలు లేకపోవడంతో ఉన్న ఈ శుభ ముహూర్తాల్లోనే తమ పిల్లలను ఓ ఇంటివారిని చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చీకోటి ప్రవీణ్ క్యాసినో దందాపై కూపీ లాగుతోన్న ఈడీ.. డొంకంతా కదిలేనా..?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ సాగుతోంది. ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్‌తో రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలపై ఈడీ దృష్టి సారించింది. హవాలా మార్గం ద్వారా డబ్బులు విదేశాలకు తరలించడంతో పాటు ప్రవీణ్ దందాలో ప్రముఖుల పాత్రపై ఆరా తీస్తోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏనుగుల బీభత్సం.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు.. ఎక్కడంటే..?