ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. అధికారుల గైర్హాజరు - ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజా వార్తలు
15:27 January 23
హాజరుకాని రాష్ట్రస్థాయి అధికారులు
ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో పాటు ముఖ్య అధికారులు ఎవరూ హాజరుకాలేదు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమైనప్పటికీ ఎవరూ పాల్గొనలేదు. ఈ క్రమంలో సమావేశంలో పాల్గొనేందుకు సాయంత్రం ఐదు గంటల వరకు అధికారులకు ఎస్‌ఈసీ గడువు ఇచ్చింది. కానీ ఎవరూ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాలేదు. ఈ క్రమంలో గైర్హాజరైన అధికారులపై ఈసీ ఎలా ముందుకెళ్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి
చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సరైన వేదిక..సీఎస్‌కు లేఖలో ఎస్‌ఈసీ