ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 5, 2021, 8:03 AM IST

ETV Bharat / city

నేపాల్​లోని హిమాలయ పర్వతంపై ఏపీ పోలీస్..!

సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక మరో ఘనత సాధించారు. 6189 మీటర్లు ఉన్న మంచు పర్వతాన్ని అధిరోహించారు రాధిక. ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఉన్నత స్థానంలో నిలిపారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎస్పీ రాధిక మరో ఘనత
ఎస్పీ రాధిక మరో ఘనత

సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక మరో రికార్డు సాధించారు. నేపాల్​లోని హిమాలయ పర్వతాన్ని అధిరోహించారు. ఒకవైపు మంచు కరుగుతూ.. మరోవైపు బలమైన గాలులు వీస్తున్నా... ధైర్యంతో పర్వతారోహణ చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఉన్నత స్థానంలో నిలిపారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 6189 మీటర్లు ఉన్న మంచు పర్వతాన్ని అధిరోహించారు రాధిక. ఇప్పటికే ఎవరెస్ట్ లాంటి పర్వతాలను ఎస్పీ రాధిక అధిరోహించి రికార్డు సాధించారు.

ABOUT THE AUTHOR

...view details