ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సిట్ పై వ్యాజ్యాల విచారణ వాయిదా

గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఇవాళ్టి(మంగళవారం)కి వాయిదా వేసింది.

ap high court
ap high court

By

Published : Sep 1, 2020, 4:08 AM IST

గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ తెదేపా నేత వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణకు సెప్టెంబర్ 1కి వాయిదా పడింది. ప్రభుత్వ కౌంటర్ దస్త్రం న్యాయమూర్తి వద్ద ఉన్న ఫైల్ లోకి చేరకపోవడంతో విచారణ వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ టి. రజని ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details