కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన కొల్లి రఘురాం రెడ్డిని ఇంటిలిజెన్స్ ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. వాసన విద్యాసాగర్ నాయుడు, గరికపాటి బిందు మాధవ్, తుహ్ సిన్ సిన్హాను గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో జారీ చేశారు.
నలుగురు ఐపీఎస్లకు పోస్టింగ్ - ips
రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు.
ap_govt_gave_posting_to_4_ips_officers
ఇదీ చదవండి: