ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది. కార్యాలయాలకు రంగుల అంశాన్ని పిల్ కింద విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు రాజకీయ రంగులు తొలగించి.. ఇతర రంగులు వేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
కార్యాలయాలకు రంగులపై సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్ - ap high court verdict on colors for govt offices news
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది.
ap government petition in supreme Court on colors for govt offices
TAGGED:
AP TO SC