పీజీ వైద్య విద్యార్థుల ఉపకారవేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫీజులు నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఫీజుల వివరాలు :
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రూ.19,589
పీజీ మొదటి సంవత్సరం విద్యార్ధులకు రూ. 44,075
పీజీ రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ.46,524
మూడో సంవత్సరం విద్యార్ధులకు రూ.48,973
- పీజీ డిప్లోమో లో మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ 44,075
- రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ 46,524
- సూపర్ స్పెషాలిటీ లో మొదటి సంవత్సరం విద్యార్ధులకు 48,973,
- రెండో సంవత్సరం విద్యార్ధులకు 51,442
- మూడో సంవత్సరం విద్యార్ధులకు 53,869