రాష్ట్రంలో కొత్తగా 1,171 కరోనా కేసులు, 11 మరణాలు - కరోనా పరీక్షలు
కరోనా
17:07 September 23
VJA_Corona bulletin_Breaking
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,251 మందికి కరోనా పరీక్షలు చేయగా..1,171 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 11 మంది కొవిడ్‌తో మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1,207 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,749 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి:కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం- సుప్రీంకోర్టు ప్రశంసలు
Last Updated : Sep 23, 2021, 6:56 PM IST