ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయంలో కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం - latest news on ap cabinet

సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చూసే అంశంపై సమాలోచన చేయనున్నారు. బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి కుదించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, ఎన్‌పీఆర్ అమలు, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై సమీక్షించనున్నారు. 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ, పోర్టుల నిర్మాణంపై కేబినెట్​ చర్చించనుంది.

ap cabinet meeting started
ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం

By

Published : Mar 4, 2020, 11:55 AM IST

Updated : Mar 4, 2020, 4:56 PM IST

Last Updated : Mar 4, 2020, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details