ఇదీ చదవండి:
AP Cabinet meet: ఈ నెల 17న కేబినెట్ సమావేశం..అసెంబ్లీ సమావేశాలపై చర్చ - ఏపీ తాజా వార్తలు
ఈ నెల 17వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP cabinet) జరగనుంది. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన వివిధ అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు.
ap cabinet