అమరావతిలో ఫిబ్రవరి 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సహా కీలకమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఈనెల 23న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ - అమరావతిలో కేబినెట్ సమావేశం
ఈ నెల 23న అమరావతిలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈనెల 23న అమరావతిలో కేబినెట్ సమావేశం