రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎస్ఈబీకి మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నూతన ఉత్తర్వులు
ఇసుక అక్రమరవాణాను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఎస్ఈబీ ఉద్యోగులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
ఇసుక అక్రమరవాణ నియంత్రణకు కొత్త ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం ఎస్ఈబీ ఉద్యోగులు, సిబ్బందికి మరిన్ని అధికారాలు లభించనున్నాయి. అందుకోసం అధికారులు బిజినెస్ రూల్స్‌ను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇదీ చదవండి:స్కోచ్: ''సీఎం ఆఫ్ ది ఇయర్''గా జగన్