కొవిడ్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ప్రభుత్వం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. దైవ కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం తెలిపింది. అధికారులకు ప్రజలు సహకరించాలని కోరింది.
కొవిడ్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: వైద్యారోగ్యశాఖ - corona updates in ap
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. కరోనా నిబంధనలు పాటించాలని తెలిపింది.
corona pandemic in Andhra Pradesh