మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో కొంతమంది గ్రామస్థులు వాటర్ ట్యాంక్ ఎక్కి నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షలు ముగియగానే వాటర్ ట్యాంక్ ఎక్కారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాటర్ ట్యాంక్ ఎక్కిన గ్రామస్థులను కిందకు దింపారు.
ఆగని రైతుల ఆందోళన.. వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన - amaravthi water TANK
రాజధానిపై అగ్రహం చెందిన వెలగపూడి గ్రామస్థులు రిలే దీక్షల అనంతరం వాటర్ ట్యాంక్ ఎక్కి నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు.
రాజధాని పై వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన గ్రామస్థులు
TAGGED:
amaravthi water TANK