తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ అధికారులు తొలిరోజు విచారణ చేశారు. గొల్లపూడి అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో ధూళిపాళ్ల విచారణ ముగిసింది. సుమారు 5 గంటలపాటు ధూళిపాళ్లను అనిశా అధికారులు ప్రశ్నించారు. తొలిరోజు విచారణ అనంతరం నరేంద్రను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
ధూళిపాళ్లను 5 గంటలపాటు ప్రశ్నించిన అనిశా అధికారులు - Dhulipalla Narendra Latest News
గొల్లపూడిలోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో.. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర విచారణ ముగిసింది. సుమారు 5 గంటలపాటు నరేంద్రను అధికారులు ప్రశ్నించారు. తొలిరోజు విచారణ అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
ధూళిపాళ్ల నరేంద్ర