ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AAP On YCP Attack : వైకాపా దాడులను ఖండిస్తున్నాం : ఆప్ - ఆంధ్రప్రదేశ్ లో తెదేపా నాయకులు

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై.. వైకాపా చేసిన దాడులను ఖండిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

AAP On YCP Attack
వైకాపా దాడులను ఖండిస్తున్నాం -ఆప్

By

Published : Oct 20, 2021, 12:30 PM IST

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద.. వైకాపా జరిపిన దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. వైకాపా శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రతిపక్షంపై ఇటువంటి దాడులు చేయడం సమర్థనీయం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details