ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఆర్‌డీఏ కమిషనర్‌పై తుళ్లూరు రైతు పోలీసులకు ఫిర్యాదు

POLICE CASE ON CRDA COMMISSIONER
POLICE CASE ON CRDA COMMISSIONER

By

Published : Sep 2, 2021, 7:23 PM IST

Updated : Sep 2, 2021, 8:15 PM IST

19:20 September 02

POLICE CASE ON CRDA COMMISSIONER

సీఆర్‌డీఏ కమిషనర్‌పై తుళ్లూరుకు చెందిన అశోక్ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భూసమీకరణకు సంబంధించి తనకు చెల్లించవలసిన వార్షిక కౌలు బకాయిలు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

దీనిపై సీఆర్‌డీఏ కమిషనర్​ను వివరణ కోరగా.. కౌలు బకాయిలు లేవని చెప్పడంపై రైతు అభ్యంతరం వ్యక్తం చేశాడు. నాకు రావలసిన కౌలు సొమ్ము చోరీకి గురైందని.. సీఆర్‌డీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సదరు రాజధాని రైతు పోలీసులను ఆశ్రయించాడు.

ఇదీ చదవండి: 

విదేశీ విద్యాదీవెన పథకానికి నిధులు నిలిపివేతపై భాజపా ఆందోళన

Last Updated : Sep 2, 2021, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details