- రాష్ట్ర బడ్జెట్ రూ.2,29,779 కోట్లు.. సంక్షేమ పథకాలకు పెద్దపీట
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,29,779.27 కోట్ల అంచనా వ్యయంతో గురువారం బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభకు సమర్పించారు. తొలిసారిగా పిల్లల బడ్జెట్, మహిళల బడ్జెట్ పేరుతో విడిగా కేటాయింపులు చూపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అమూల్ అంటే అంత ప్రేమేంటి?'
ఏపీ డెయిరీ ఆస్తులు అమూల్‌కు కట్టబెడుతూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే.. ప్రభుత్వం ఆమూల్‌కు ఆస్తులు అప్పగిస్తూ జీవో జారీ చేశారు. దీనిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు అవకాశం కల్పిస్తూ.. విచారణను ఈనెల 27కు హైకోర్టు వాయిదా వేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్లాక్ ఫంగస్ చికిత్స: ఆసుపత్రుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
బ్లాక్ ఫంగస్ కరోనా వారియర్స్‌ను వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్‌ఫంగస్ లక్షణాలు బయటపడుతుండటం కలవరపెడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు..!
రానున్న 48గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 24న ఇవి మరింత తీవ్రమై తుపానుగా మారవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వారణాసి వైద్యులతో నేడు మోదీ సమీక్ష
వారణాసిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ నేడు మాట్లాడనున్నారు. ఆన్లైన్ ద్వారా జరగనున్న ఈ సమీక్షలో.. వారణాసిలోని కొవిడ్ ఆసుపత్రుల పనితీరు గురించి అడిగి తెలుసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశ సైనిక బలగాల్లో 90% మందికి టీకా