- అపోహలు వీడు.. కరోనాతో పోరాడు..
కరోనా లక్షణాలపై ఇంకా చాలామందికి అనుమానాలున్నాయి. తొలి విడతలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, పొడి దగ్గు మాత్రమే ఉండేవి. రెండో విడతలో వీటితో పాటు అనేక కొత్త లక్షణాలు బయట పడుతున్నాయి. అవి ఏంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాలకొల్లు ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయం.. కరోనా రోగుల ఆందోళన
ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొవిడ్ వార్డులోని బాధితులు ఆందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే నిమ్మల చొరవతో విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రంజాన్ ప్రార్థనలకు మార్గదర్శకాలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నమాజ్‌కు హాజరుకావాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూ, 144వ సెక్షన్లను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు..రూ. 2,416 కోట్లకు వేస్ అండ్ మీన్స్ పరిమితి
కరోనా విజృంభిస్తున్న వేళ...రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వ్‌బ్యాంక్ ఆర్థిక వెసులుబాట్లు కల్పించింది. వేస్ అండ్ మీన్స్ పరిమితి పెంపుతో మన రాష్ట్రానికి మరో 2 వేల 416 కోట్ల మేర అడ్వాన్స్ రుణ సౌకర్యం ఏర్పడింది. అలాగే ఓవర్ డ్రాఫ్ట్‌లోనూ ఆర్బీఐ సడలింపులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పిల్లలపై కొవాగ్జిన్ 2, 3 దశల క్లీనికల్ ట్రయల్స్!
కొవాగ్జిన్‌ను 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలపై ఫేజ్-2, ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. భారత్ బయోటెక్ విజ్ఞాపన మేరకు పూర్తి స్థాయి చర్చల తర్వాత ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 4 గంటల వ్యవధిలో 26 మంది కొవిడ్ రోగులు మృతి