- నిర్లక్ష్యమే..!
మొలాసిస్ నిల్వ కోసం 53 ఏళ్ల క్రితం కట్టిన ట్యాంకును స్టైరీన్ నిల్వ కోసం ఎల్జీ పాలిమర్స్ సంస్థ వినియోగించిందని.. హైపవర్ కమిటీ ఆక్షేపించింది. ఈ ప్రమాదకర రసాయనాన్ని అంత పురాతన ట్యాంకులో నిల్వచేయడం శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై నివేదికలో కీలక అంశాలు పొందుపరిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మెడికల్ కిట్లు
కరోనా బారినపడి ఇంటి వద్దే చికిత్స పొందుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం హోం క్వారంటైన్ మెడికల్ కిట్లను అందిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 460 కిట్లను బాధితులకు పంపిణీ చేసినట్లు జాయింట్ కలెక్టర్-2 బి.రాజకుమారి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గిరి'జనం' క్షేమం
రాష్ట్రంలో అత్యధిక గిరిజన జనాభా విశాఖ జిల్లాలోనే ఉంది. అయితే పట్టణ జీవనానికి దూరంగా ఉండే గిరిజన ప్రాంతాలకు వచ్చేసరికి వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. గిరిజనుల ఆహారపు అలవాట్లు వారికి కొండంత అండగా నిలుస్తున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బోనం.. 'భాగ్య'నగరం
తెలంగాణలో ప్రధానంగా జరపుకునే పండుగల్లో బోనాలు ఒకటి. ఈ బోనాల పండుగ సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో భక్తులు లేకుండానే ప్రారంభమయ్యాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సంస్కారం.. విదారకం
అంతిమ సంస్కారం అనే మాటనే ఇప్పుడు వాడలేని పరిస్థితి ఏర్పడింది. ‘శ్మశానానికి బాధితుల సంబంధీకులు రాకపోవడం, కాటికాపరులు కూడా అంతగా పట్టించుకోకపోవడంతో చాలా మృతదేహాలు పూర్తిగా కాలడం లేదు. సగం కాలిన శరీర భాగాలను శునకాలు పీక్కుతింటున్న హృదయ విదారక దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డ్రాగన్ అకృత్యాలు