- రాష్ట్రంలో కొత్తగా 1392 కరోనా కేసులు.. 11 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1392 కేసులు నమోదు కాగా.. 11 మంది మృతి చెందారు. ప్రస్తుతం 21,235 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పంచాయతీ ఎన్నికల పిటిషన్‌పై విచారణ వాయిదా
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎస్ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను కోర్టు రికార్డుల్లోకి ఎక్కించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సలాం కుటుంబానిది ప్రభుత్వ హత్యే'
రాష్ట్రంలో అణగారిన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకు నంద్యాల ఆత్మహత్యల ఘటనే నిదర్శనమని జై భీమ్ జస్టిస్ యాక్సిస్ వ్యవస్థాపకులు శ్రావణ్ కుమార్ అన్నారు. సలాం కుటుంబానిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పవన్ కల్యాణ్‌తో పర్లాఖెముండి ఎమ్మెల్యే భేటీ
ఒడిశాలోని పర్లాఖెముండి ఎమ్మెల్యే, గజపతి జిల్లా భాజపా అధ్యక్షుడు కోడూరు నారాయణరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పాలనాపరమైన నిబంధనలతో కొన్ని సమస్యలు వస్తున్నాయన్న ఎమ్మెల్యే... వీటి పరిష్కారానికి సహకరించాలని జనసేనానిని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అర్ణబ్ గోస్వామికి హైకోర్టులో చుక్కెదురు
రిపబ్లిక్ టీవీ ఛానల్ ప్రధాన సంపాదకుడు అర్ణబ్ గోస్వామి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అయితే, బెయిల్ కోసం దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును కల్పించింది పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అమెరికాలో ట్రంప్‌కు పట్టిన గతే భాజపాకు పడుతుంది'