- అచ్చెన్నను ప్రశ్నించిన అనిశా
గుంటూరు జీజీహెచ్‌కు అవినీతి నిరోధక శాఖ అధికారులు చేరుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్‌తో సమావేశమయ్యారు. అనంతరం మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడును.. ఈఎస్ఐ కేసులో భాగంగా విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వైకాపాలో వర్గ విభేదాలు
శ్రీకాకుళం జిల్లా పొందూరులో సభాపతి తమ్మినేని సీతారాం సమక్షంలోనే వైకాపా నేతల్లో వర్గ విభేదాలు తలెత్తాయి. సభాపతి సొంత నియోజకవర్గం ఆమదాలవలసలోనే వివాదాలు బహిర్గతమయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ వివరణ
తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కరోనా ఫలితాల గందరగోళం విషయంలో వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. వ్యక్తి శరీరంలో 33 శాతం వైరస్ ఉనికి ఉంటే అది నెగిటివ్‌గానే చూపుతాయని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- శానిటైజర్ బండిలో పెట్టుకుని తిరగకండి....!
ప్రస్తుతం శానిటైజర్ చాలా ముఖ్యం... కరోనా వ్యాప్తి నివారణలో అదో ఆయుధం. కానీ దానిని కూడా జాగ్రత్తగా వాడితేనే మంచిది. ఎక్కడ పడితే.. అక్కడ పెట్టడం చాలా ప్రమాదం.. ఒక్కోసారి అంది మండిపోవచ్చు కూడా. రాజమహేంద్రవరంలో అదే జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వెనక్కి తగ్గిన చైనా
గల్వాన్ లోయలో మోహరించిన సైన్యంలోని కొంత భాగాన్ని చైనా ఉపసంహరించినట్లు అధికారులు తెలిపారు. జూన్ 22న ఇరు దేశాల సైనికాధికారుల సమావేశంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం చైనా బలగాలు వెనక్కి మళ్లినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రేప్ తర్వాత నిద్రపోయానంటే నమ్మాలా?'