- Venugopala Krishna: 'సీఎంను ఆరాధిస్తే... తప్పక ఇళ్ల స్థలాలు వస్తాయి'
Minister Venugopala Krishna: పాత్రికేయుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. పాత్రికేయులు కూడా సీఎంను మనస్ఫూర్తిగా ఆరాధించాలని వ్యాఖ్యానించారు. సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయని హామీ ఇచ్చారు.
- Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'కౌలురైతు భరోసా యాత్ర'.. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం
Pawan Tour: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శిస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర పేరు మీద శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని అందించారు.
- 'క్యూలైన్లలో భక్తులు అవస్థలు పడుతుంటే... తితిదే ఏం చేస్తోంది'
TDP chief Chandrababu: తిరుపతిలో భక్తుల కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లలో గంటల తరబడి అవస్థలు పడుతుంటే తితిదే ఏం చేస్తోందని ప్రశ్నించారు. కొండపైకి వెళ్లేందుకూ ఆంక్షలు విధించడమంటే.. భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని మండిపడ్డారు. తితిదే నిర్ణయాలు భక్తులకు శ్రీవారిని దూరం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
- ''అన్న తిరిగొచ్చాడు..' నిందితుడికి స్వాగతం పలుకుతూ హోర్డింగులా?'
CJI NV Ramana comments: అత్యాచార నిందితుడికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో అతడికి స్వాగతం పలుకుతూ హెర్డింగును పెట్టడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. "భయ్యా ఈజ్ బ్యాక్ అని హోర్డింగు పెట్టడమేంటి? అసలు దీని అర్థమేంటి? బెయిల్ మంజూరుచేస్తే ఏం వేడుక చేసుకున్నారు? ఈ వారం మీ భయ్యాను జాగ్రత్తగా ఉండమని చెప్పండి" అని హెచ్చరించింది.
- పీఎన్బీ ఫ్రాడ్ కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్
PNB Fraud Case: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడు సుభాష్ శంకర్ పరబ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితుడిని ఈజిప్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికు తరలించింది. 2018లో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతో కలిసి విదేశాలకు పరారయ్యాడు సుభాష్.
- 12 ఏళ్లుగా పాక్ జైల్లో నరకం.. చనిపోయాడని భార్యకు రెండో పెళ్లి.. ఇప్పుడు తిరిగి వస్తే..
Chhavi Mushar buxur: చనిపోయాడనుకున్న కుటుంబ సభ్యుడు తిరిగి ఇంటికి చేరుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఆనందాన్నే పొందుతోంది బిహార్‌లోని ఓ కుటుంబం. 12 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కుమారుడు బతికే ఉన్నాడని తెలుసుకుని సంతోషంలో మునిగితేలుతోంది. త్వరలోనే ఇంటికి రాబోతున్న అతడి కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తోంది.
- భారత్ కోరుకునే రక్షణ భాగస్వామిగా ఉంటాం: అమెరికా
India US 2+2: భారత్‌కు కీలకమైన రక్షణ భాగస్వామిగా ఉండేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య జరిగిన 2+2 చర్చల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం.. ద్వైపాక్షిక స్థాయిని దాటిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోళ్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌కు ఇరుదేశాలు వార్నింగ్ ఇచ్చాయి.
- ఐటీ కంపెనీ బంపర్ గిఫ్ట్స్... 100మంది ఉద్యోగులకు కార్లు
IT company car gifts: ప్రైవేటు ఉద్యోగుల జీవితమే వేరు! కంపెనీ చిన్నపాటి హైక్ ఇచ్చినా.. బోనస్ ప్రకటించినా.. అదే వారికి పెద్ద పండగ లాంటిది. అలాంటిది సంస్థ నుంచి కార్లు గిఫ్ట్‌గా వస్తే? వర్ణించలేని ఆనందం వారి సొంతమవుతుంది! ఇప్పుడు చెన్నైకి చెందిన ఓ సంస్థ ఉద్యోగులు అదే ఆనందంలో మునిగితేలుతున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
- ఐపీఎల్ బోర్ కొడుతోందా? అందుకే రేటింగ్స్ పడిపోయాయా?
IPL ratings dropped: ప్రతి ఏటా క్రికెట్ ప్రియుల్లో జోష్ నింపే ఐపీఎల్.. ఈ సారి కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఈ సారి మెగాలీగ్ టీవీ రేటింగ్స్ కూడా తక్కువగా నమోదయ్యాయి. దీనికి కారణాలేంటో తెలుసుకుందాం..
- రణ్‌బీర్-ఆలియా పెళ్లి మరోసారి వాయిదా.. కొత్త తేదీ ఇదే!
Ranbir kapor Aliabhatt marriage: గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోన్న రణ్‌బీర్-ఆలియా భట్ వివాహం మళ్లీ వాయిదా పడిందని తెలిసింది. ఈ విషయాన్ని ఆలియా హాఫ్ బ్రదర్ రాహుల్ చెప్పారు.