ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Apr 14, 2022, 2:56 PM IST

  • బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తాం: మంత్రులు
    New Ministers took charge: రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఉషాశ్రీ చరణ్, ఆదిమూలపు సురేశ్,కారుమూరి నాగేశ్వరరావులు నేటి నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కర్నూలులో దారుణం.. ఆస్తి కోసం బాలికకు పురుగు మందు తాగించిన పెదనాన్న
    కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామంలో ఆస్తి వివాదం ఓ బాలిక ప్రాణాల మీదకు తెచ్చింది. ఆస్తి కోసం బాలికపై పెదనాన్న వరుసయ్యే వ్యక్తి హత్యాయత్నం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Eluru fire accident: ఏలూరు అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని సహా ప్రముఖుల దిగ్బ్రాంతి
    PM Modi on eluru fire accident: ఏలూరులో అగ్ని ప్రమాద ఘటనపై.. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చిన్న ఘర్షణకు ప్రాణాలు బలి.. ఒక్కసారిగా కుప్పకూలి మృతి
    youth died on the spot: చిన్న ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఇద్దరు అన్నాదమ్ములతో గొడవపడిన వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సహరాన్​పుర్​లో జరిగింది. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ ఏడాది సాధారణ వర్షపాతమే.. దక్షిణాదిన మాత్రం..
    Southwest Monsoon in India: దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ద్వారా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రధాన మంత్రుల మ్యూజియం.. మోదీ స్వయంగా టికెట్​ కొని..
    Prime Ministers Museum: ప్రధాన మంత్రుల మ్యూజియంను(ప్రధాన్​మంత్రి సంగ్రహాలయ) ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్య్రానంతరం.. భారత్​కు సేవలందించిన ప్రతి ప్రధాని జీవిత విశేషాలను వివరించేలా, వారికి నివాళిగా ఈ మ్యూజియం ఏర్పాటైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలీసు కర్కశం.. నల్లజాతీయుడిని కింద పడేసి.. తలపై కాల్చి..
    US Police shot Black man: అమెరికాలో దారుణం జరిగింది. శ్వేతజాతీయుడైన ఓ పోలీసు అధికారి.. నల్లజాతీయుడి ప్రాణాలు తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడిని కింద పడేసి, తల వెనక భాగంలో కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాహన బీమా తీసుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి
    Vehicle Insurance:మన దేశంలోని రోడ్లపై వాహనాలు నడిపించాలంటే.. కచ్చితంగా బీమా ఉండాలి. అయితే ఇన్సూరెన్స్‌ ఎంపికలో కొన్ని కీలక సూచనలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది కొన్ని కారణాల వల్ల థర్డ్ పార్టీ బీమాను తీసుకుంటూ ఉంటారు. అయితే, థర్డ్ పార్టీ బీమా ద్వారా 100 శాతం కవరేజ్‌ను పొందలేరు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జూలు విదిల్చిన 'బేబీ ఏబీ'.. ఈ ఐపీఎల్​లోనే భారీ సిక్స్​.. వీడియో వైరల్​
    Dewald brevis IPL 2022: ఐపీఎల్​ 2022లో పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో భారీ సిక్సర్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు ముంబయి ఇండియన్స్​ యువ ఆటగాడు, జూనియర్​ ఏబీ.. డెవాల్డ్​ బ్రెవిస్​. ఈ సీజన్​లోనే లాంగెస్ట్​ సిక్సర్​ బాది ఔరా అనిపించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భర్తపై కాజల్ పోస్ట్​.. క్షణాల్లోనే వైరల్​!
    Kajal Agarwal emotional post: తన భర్త గౌతమ్‌ కిచ్లూని ఉద్దేశిస్తూ నటి కాజల్‌ అగర్వాల్‌ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పోస్టు చేశారు. అది ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details