- రష్యా దాడుల్లో ఏడుగురు మృతి... రెండు పట్టణాలు వేర్పాటువాదుల వశం!
రష్యా దళాల దాడుల్లో కనీసం ఏడుగురు చనిపోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. మరోవైపు, లుహాన్స్క్ ప్రాంతంలోని రెండు పట్టణాలు రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల చేతుల్లోకి వెళ్లాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఉక్రెయిన్లో పరిస్థితిని గమనిస్తున్నాం.. భారతీయులూ జాగ్రత్త!'
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై భారత్ స్పందించింది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్లోని భారత పౌరుల సంక్షేమంపై దృష్టిసారించినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అయ్యన్నపై తదుపరి చర్యలొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
తెదేపా నేత అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిత్తూరు జిల్లా కలెక్టర్కు చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో సర్వేయర్ ముని లావణ్యను వేధిస్తున్న తహసీల్దార్ సురేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హిందుత్వం అంటే వ్యాపారం కాదు: సోము వీర్రాజు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా విమర్శించారు. ఆర్జిత సేవ టికెట్లను ఇష్టమొచ్చినట్లు పెంచడం సరికాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీపీఎస్సీ ఛైర్మన్గా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'వ్యవసాయానికి స్మార్ట్ హంగులు... ఆధునీకరణపై కేంద్ర బడ్జెట్ దృష్టి'
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా 2022-23 బడ్జెట్లో సరికొత్త నిర్ణయాలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఇప్పటికే ఆలస్యమైంది.. ఎలాగైనా యుద్ధాన్ని ఆపండి'
ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఎలాగైనా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించాలని కోరారు ఉక్రెయిన్ రాయబారి. ఇప్పటికే సమయం మించిపోయిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ అతడే.. వారంలో అధికారిక ప్రకటన!
భారత బ్యాటర్ మయాంక్ అగర్వాల్ పంజాబ్ కెప్టెన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ వారం చివర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అజిత్ 'వలిమై' రివ్యూ.. ఎలా ఉందంటే?
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'వలిమై' సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తెలుగు యువ హీరో కార్తికేయ విలన్గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుందా అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3pm Top news