ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

.

By

Published : Jul 4, 2020, 3:01 PM IST

3 pm top news
ప్రధాన వార్తలు @ 3pm

  • 'ఆయన తెలుగువారు కావడం మన గర్వకారణం'
    పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మన గర్వకారణమని సీఎం జగన్ అన్నారు. పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా పాజిటివ్‌ కేసులు
    రాష్ట్రం‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,962 మంది నమూనాలు పరీక్షించగా 765 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'డిజైన్లతోనే ఐదేళ్లు గడిపారు'
    తెదేపా హయాంలో ఐదేళ్లు అమరావతి డిజైన్లతోనే గడిపారని మంత్రి కన్నబాబు విమర్శించారు. రాజధాని రైతులకు కౌలు సరిగ్గా ఇవ్వలేకపోయిన మీరు ఇప్పుడెందుకు ఉద్యమాలు నడిపిస్తున్నారని తెదేపా నేతలను ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఏపీలో కక్ష సాధింపు పాలన సాగుతోంది'
    నిబద్ధత గల పౌరుడిగా అమరావతి రైతుల పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆర్​ఎస్​ఎస్​ ప్రతినిధి రతన్ శారద అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్​
  • జమ్ముకశ్మీర్ కుల్గాంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. మరోవైపు రాజౌరీలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలు.. ఉగ్రస్థావరాన్ని కనిపెట్టి భారీ స్థాయిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆ మంత్రి దంపతులకు కరోనా పాజిటివ్
    ఉత్తర్​ప్రదేశ్​ గ్రామీణాభివృద్ధి మంత్రి రాజేంద్ర ప్రతాప్​ సింగ్​కు కరోనా సోకింది. ఆయన సతీమణికి కూడా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కరోనా సోకిందా? అయితే ఈ నగదు బహుమానం మీకే!
    ప్రపంచంపై కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి ఎక్కడ సోకుతుందోనని ప్రజలు బయటకు రావటానికే భయపడుతున్నారు. ఈ తరుణంలో కొంత మంది యువకులు పార్టీలు ఏర్పాటు చేసి మరీ కరోనాను ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విండోస్ 10 యూజర్లకు అమెజాన్ ప్రైమ్ యాప్​
    వీడియో స్టీమింగ్​ కోసం విండోస్ 10 యూజర్లకు యాప్​ను ఆవిష్కరించింది అమెజాన్​ ప్రైమ్​. మైక్రోసాఫ్ట్​ స్టోర్ ద్వారా ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బ్యాడ్మింటన్ స్టార్ లిన్ డాన్ రిటైర్మెంట్
    చైనా బ్యాడ్మింటన్ స్టార్ లిన్​ డాన్ కెరీర్​కు వీడ్కోలు పలికాడు. బ్యాడ్మింటన్ చరిత్రలో అన్ని మేజర్ టోర్నీలలో టైటిల్ గెలిచిన ఏకైక ఆటగాడు డాన్ కావడం విశేషం.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వారి కాంబోలో అమలాపాల్​!
    బోయపాటి-బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్​ అమలాపాల్​ నటించనుందని టాక్​. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details