- స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మానవహారం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... కార్మిక సంఘాల నేతలు మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 10కి.మీల మానవహారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక కుటుంబాలు పాల్గొన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలుగు సంస్కృతి పెంపొందించుకోవడాన్ని బాధ్యతగా భావించాలి
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మన మూలాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారధి భాషేనన్న ఆయన.. తెలుగు సంస్కృతిని పెంపొందించుకోవడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కారు చీకట్లు.. జోరు వాన.. భయంతో ఉన్న ఆ యువతి ఇంటికి చేరిందా?
తనతో పాటు వచ్చిన బంధువులు ఆటోలో వెళ్లిపోయారు.. తనకు స్కూటీ ఉండడం, వర్షం కురుస్తుండడంతో కొంతసేపటి తర్వాత వెళ్లొచ్చులే అని ఎదురు చూసింది ఆ యువతి. కానీ ఆ తర్వాతే అసలు సమస్య తలెత్తింది. వర్షం వలన బురదమయమైన రహదారి, స్కూటీపై ముందుకు వెళ్లలేని పరిస్థితి. మెల్లగా చీకటి పడుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కృష్ణా జలాలపై జగన్, మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు
ముఖ్యమంత్రి జగన్ వైఖరిపై తెదేపా నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతామన్న కర్ణాటక సీఎం వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంక్లేశ్వర్ నుంచి కొవాగ్జిన్ ఫస్ట్ బ్యాచ్ విడుదల
గుజరాత్ అంక్లేశ్వర్ ప్లాంట్‌లో తయారైన కొవాగ్జిన్ (Covaxin India) తొలి బ్యాచ్ టీకా విడుదలైంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ.. ఈ మొదటి బ్యాచ్ వ్యాక్సిన్ డోసులను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అదే ధ్యాన్ చంద్‌కు ఇచ్చే గొప్ప నివాళి
క్రీడల పట్ల చూపించే అభిరుచే మేజర్ ధ్యాన్ చంద్‌కు ఇచ్చే గొప్ప నివాళి అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 80వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నగరంపై ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అసెంబ్లీ వేదికగా పార్టీ నేతలకు సీఎం హెచ్చరిక
కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు.. పార్టీ అధినేతలపై ప్రశంసలు(sycophancy in politics) కురిపించటం ఏ పార్టీలోనైనా కనిపిస్తుంది. కానీ, అలాంటి వాటికి తమ పార్టీ దూరం అంటున్నారు ఓ ముఖ్యమంత్రి(Tamil Nadu CM). ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో(Tamil Nadu Assembly) పొగడ్తలతో సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అవన్నీ తిరిగిచ్చేయండి'.. పౌరులకు తాలిబన్ల ఆర్డర్
అఫ్గాన్ ప్రజలకు తాలిబన్లు(Afghanistan Taliban).. కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాలు సహా ఇతర ప్రభుత్వ ఆస్తుల్ని వారంలోగా తిరిగిచ్చేయాలని డెడ్‌లైన్ విధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈరోజే క్రీడా దినోత్సవం ఎందుకు?
భారతదేశంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని(National sports day) నిర్వహిస్తారు. ఈ వేడుకను రాష్ట్రీయ ఖేల్ దివాస్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ క్రీడా దినోత్సాన్ని ఎందుకు జరుపుకొంటారో తెలుసుకుందాం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టార్ నటీనటుల వారసులే.. బాలనటులుగా!
'అల్లు అర్జున్ గారాల పట్టి.. అల్లు అర్హ తెరంగేట్రం చేస్తోందట' అన్న వార్త ఈమధ్య మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఓ హాట్ టాపిక్ అయిపోయింది. నిజానికి ఇలా హీరోలూ, హీరోయిన్లూ, డైరెక్టర్ల పిల్లలూ బాలనటులుగా చెయ్యడం ఈమధ్య బాగా పెరిగింది. అంతమంది ఎవరున్నారబ్బా అంటారా.. మీరే చూడండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.