- కాణిపాకంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని అందంగా పుష్పాలతో అలంకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చవితి మండపం వద్ద వేద విద్యార్థి మృతి.. ఎక్కడంటే..?
ఉల్లాసంగా వినాయకుడి పండుగ జరుపుకోవాలనుకున్నారు. నిత్యం వేదాలు వల్లించే ఆ విద్యార్థి... అందరితో కలిసి విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతలోనే అనుకోని ప్రమాదం అతడిని వెంటాడింది. పండుగ జరుపుకోకుండానే విద్యార్థి ప్రాణాలను గాల్లో కలిపేసింది. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రానికి బల్క్‌డ్రగ్ పార్కు.. ఆమోదం తెలిపిన కేంద్రం
రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా కేపీ పురంలో పార్కు ఏర్పాటుకు ఆమోదాన్ని తెలియజేస్తూ... సీఎస్‌కు లేఖ రాసింది. వారం రోజుల్లోగా అంగీకారాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మోదక ప్రియా.. ప్రమోద క్రియా
దేవుళ్లలో ప్రథముడు, ప్రధానుడు వినాయకుడు. దేవతలు సైతం ఆరాధించిన విఘ్నేశ్వరుణ్ణి ఆటంకాలూ అవరోధాలూ కలిగించొద్దంటూ అనునిత్యం ప్రార్థిస్తాం. భండాసుణ్ణి సంహరించి జగన్మాతకు, త్రిపురాసురుణ్ణి వధించి మహాశివుడికి తోడ్పడిన ఘననాయకుడికి నీరాజనాలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పనిమనిషిని దారుణంగా కొట్టి చిత్రహింసలు.. భాజపా నాయకురాలు అరెస్ట్
తన ఇంట్లో పనిచేసే మహిళను అతి దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పనిమనిషి శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భోజనం పెట్టలేదని.. కూతుర్ని తలపై కొట్టి చంపిన తల్లిదండ్రులు!