- భీకర దాడులకు తాత్కాలిక విరామం.. రష్యా కాల్పుల విరమణ ప్రకటన
Russia Ukraine War: గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా తాత్కాలిక విరామాన్ని ప్రకటించింది. పౌరులను సురక్షితంగా తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
- ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కమలా హారిస్.. రష్యాపై ఆంక్షల పర్వం
Russia Ukraine war: రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న వేళ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే వారం పోలండ్, రొమేనియా దేశాల్లో పర్యటించి, నాటో భాగస్వామ్య దేశాలతో చర్చలు జరపనున్నారు.
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తెదేపా నేతలు హాజరవుతారా..?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల హాజరుపై తుది నిర్ణయం తీసుకునేందుకు.. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్షం మధ్యాహ్నం సమావేశం కానుంది. గత సమావేశాల్లో జరిగిన అవమానానికి కలత చెంది.. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు. చట్టసభలకు వెళ్లరాదని.. ఇప్పటికే పొలిట్‌బ్యూరోలో మెజారిటీ నేతల అభిప్రాయం వ్యక్తం చేశారు.
- Devineni fires on YSRCP: ప్రభుత్వం రివర్స్ డ్రామాలు ఆడకుండా ఉంటే పోలవరం పూర్తయ్యేది: దేవినేని
Devineni fires on YSRCP: పోలవరం ప్రాజెక్టు పూర్తికి కావాల్సిన సాయాన్ని సీఎం జగన్.. కేంద్ర జల్‌శక్తి మంత్రిని అడగలేకపోయారని.. తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. 28 మంది ఎంపీలు ఉండి ఆర్థిక అనుమతులు పొందలేకపోయారని, కావల్సినవి అడగటంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని దుయ్యబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం రివర్స్ డ్రామాలు ఆడకుండా ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తై ఉండేదన్నారు.
- NIA search in Kurnool : కర్నూలులో విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
NIA search in Kurnool : కర్నూలు నగరంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. విరసం కార్యవర్గసభ్యుడు పినాకపాణి ఇంట్లో సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఆయనకు కేరళకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం 3వ పట్టణ పోలీసు స్టేషన్‌కు రావాలని ఎన్ఐఏ అధికారులు పినాకపాణిని కోరారు.
- Rains Alert : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం...రాష్ట్రానికి వర్షసూచన...
Rains Alert : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. తీవ్ర వాయుగుండం తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
- సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ల కలకలం.. పాక్ పనేనా?
Kashmir News Drone: రాజస్థాన్, జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. అప్రమత్తమైన అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ డ్రోన్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
- లోయలోకి దూసుకెళ్లిన ఎస్యూవీ.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
Road accident: జమ్ముకశ్మీర్ సాంబ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ వాహనం అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
- కోహ్లీ వందో టెస్టులో జడ్డూ 'వంద'- టీమ్ఇండియా భారీ స్కోరు
IND VS SL first test: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు భారత్ ఇన్నింగ్స్ నిలకడగా కొనసాగుతోంది. లంచ్ విరామానికి 7 వికెట్లు కోల్పోయి 468 పరుగులు చేసింది టీమ్ఇండియా.
- సల్మాన్‌తో సీక్రెట్ మ్యారేజ్.. స్పందించిన సోనాక్షి
Salmankhan Sonakshi Sinha marriage: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తాను రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ వస్తున్నవార్తలపై స్పందించింది హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఆమె చెప్పిందంటే..