- YSR CONGRESS MLA KOTAMREDDY SRIDHAR REDDY: అమరావతి రైతులకు వైకాపా ఎమ్మెల్యే సంఘీభావం
YSR CONGRESS MLA SOLIDARITY TO AMARAVATHI FARMERS: అమరావతి రైతులకు వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రైతుల బస వద్దకు వెళ్లి... ఏ అవసరం వచ్చినా చెప్పండి, తప్పకుండా సహకరిస్తానని హామీ ఇచ్చారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతి రైతుల పాదయాత్రను విమర్శిస్తున్న తరుణంలో... అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతుగా మాట్లడటంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Embabing to Dollar Seshadri Dead Body: డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబాంబింగ్..
Embabing to Dollar Seshadri Dead Body: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబాంబింగ్ చేసినట్లు ఏఎంసీ ప్రిన్సిపాల్ పీవీ సుధాకర్ తెలిపారు. పార్థివ దేహం పాడు కాకుండా ఈ ప్రక్రియ చేసినట్లు వెల్లడించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- nellore rains: నెల్లూరు జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. చేజేర్ల, అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల్లో వాగులు పొంగుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- RAGHAVENDRASWAMY MATAM: మంత్రాలయంలోని 8 మంది ఉద్యోగులపై వేటు
DISMISSAL OF EMPLOYEES IN MANTHRALAYAM: కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో పనిచేస్తున్న 8 మంది మహిళా ఉద్యోగులపై వేటు పడింది. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం స్టోర్ రూమ్‌లో నుంచి చక్కెర దొంగిలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఆందోళనల మధ్యే 'సాగు చట్టాల రద్దు' బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పార్లమెంట్ శీతాకాల సమావేశాల(Parliament winter sessions) తొలిరోజే గందరగోళ పరిస్థితులు కనిపించాయి. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్‌సభలో సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అప్పటివరకు ఉద్యమ వేదికను వీడబోం: టికాయిత్